e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News బీఈడీ మార్గదర్శకాలను సవరించిన విద్యాశాఖ

బీఈడీ మార్గదర్శకాలను సవరించిన విద్యాశాఖ

బీఈడీ మార్గదర్శకాలను సవరించిన  విద్యాశాఖ


హైదరాబాద్ : బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఈడీ) కోర్సు మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించింది.

బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) పట్టభద్రులు కూడా బీఈడీ కోర్సు చేసేందుకు అవకాశం కల్పించింది.

- Advertisement -

ఇతర పట్టభద్రుల్లాగే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు బీఈడీ చదవొచ్చని తెలిపింది.

ఇంజినీరింగ్‌ చేసి బీఈడీ చేయాలనుకునే వారికి కనీస అర్హత మార్కులు 50శాతానికి తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీఈడీ మార్గదర్శకాలను సవరించిన  విద్యాశాఖ
బీఈడీ మార్గదర్శకాలను సవరించిన  విద్యాశాఖ
బీఈడీ మార్గదర్శకాలను సవరించిన  విద్యాశాఖ

ట్రెండింగ్‌

Advertisement