సైబర్ నేరాలపై అవగాహనే ఆయుధం
సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
- హైకోర్టు మాజీ జస్టిస్ శివశంకర్
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భారత సైబర్ భద్రత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్స్ కౌన్సిల్ (ఎన్సీఎస్ఆర్సీ) కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం, పౌరులు అందరూ కలిసి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

