సైబర్ నేరాలను అరికట్టాలంటే ప్రజలంతా ఆ నేరాల తీరుపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ పోలీస్ కైంప్లెంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బీ శివశంకర్రావు తెలిపారు.
రాష్ట్ర, జిల్లా పోలీసు ఫిర్యాదుల సంస్థ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్రావు సహా సభ్యులను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశ�