Home
Telangana
Telangana Power Employees Joint Action Committee Demands Withdrawal Of Electricity Amendment Bill
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
విద్యుత్ సవరణ బిల్లు-2025ను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద వద్ద ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ సవరణ బిల్లు-2025ను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సౌద వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో అన్ని రకాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, స్మార్ట్ మీటర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిబాబా, రత్నాకర్‌రావు, శ్రీధర్, బీసీ రెడ్డి, సదానందం, వెంకన్నగౌడ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

