‘రేపు విద్యుత్తు సౌధలో మహాధర్నా’
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాడ్లింగ్ ప్లాంట్, ఓఅండ్ఎం పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న విద్యత్తు సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్) కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాడ్లింగ్ ప్లాంట్, ఓఅండ్ఎం పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న విద్యత్తు సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. పీఆర్సీ, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్, ఖాళీల భర్తీ వంటి ప్రధాన డిమాండ్లతో మహాధర్నా నిర్వహించనున్నామని తెలిపింది.
సోమవారం విద్యుత్తుసౌధలో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించిన జేఏసీ నేతలు సమస్యల పరిష్కారంలో విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఆర్టిజన్లు భారీగా తరలివచ్చి ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు, వైస్ చైర్మన్ వజీర్, తాజుద్దీన్ బాబా, భూపాల్‌రెడ్డి, పీ సదానందం, శ్రీనివాస్‌రెడ్డి, సురేష్‌కుమార్, వెంకటనారాయణరెడ్డి, విద్యాసాగర్, కిరణ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

