కొత్తగూడ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కొత్తపల్లి వాగు పొంగిపొర్లడంతో శనివారం సమీప పొలంలోకి 25 కిలోల వాలుగ కొట్టుకొచ్చింది. దీన్ని పట్టుకొన్న ఓ యువకుడు సంబురపడ్డాడు.