మోడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ మార్పు
ఆరో తరగతిలోకి ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీని మార్చారు. ఏప్రిల్ 16, 17 తేదీల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24కు వాయిదా పడింది. ఆరో తరగతిలోకి ప్రవేశాల కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షను నిర్వహించనున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు పరీక్ష ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 39,505 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాల కోసం 33,696 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

