తెలంగాణ మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 19న ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.