మంత్రి వాకిటికి అస్వస్థత
మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో భాదపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు.
హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో భాదపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు గురువారం రాత్రి బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

