మహిళాభ్యున్నతిలో తెలంగాణ ఆదర్శం
మహిళాభ్యున్నతిలో తెలంగాణ దేశానికి ఆదర్శమని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
- రాష్ట్ర ఆర్థికశాఖ ఎస్సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మహిళాభ్యున్నతిలో తెలంగాణ దేశానికి ఆదర్శమని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. గురువారం హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్)లో నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్(ఐఏఎస్ఎస్ఐ) 22వ వార్షిక సదస్సులో రామకృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు ఆదర్శంగా ఉన్నదని ప్రశంసించారు. పదేండ్లలో స్వయం సహాయక సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రేవతి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ సెక్రటరీ ధనంజయ్ సింగ్, ప్రొఫెసర్లు ఎస్ మహేంద్రదేవ్, సచిన్ చతుర్వేది, దీపక్ నయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

