పీజీ మెడికల్ ఫీజుల పెంపులో కోత
రాష్ట్రంలో పెంచిన పీజీ వైద్య కోర్సుల ఫీజులను హైకోర్టు సగానికి కుదించింది. గతంలో అమలైన ఫీజులతో పోలిస్తే తాజాగా ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పెంచిన ఫీజులు భారీ గా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెంచిన పీజీ వైద్య కోర్సుల ఫీజులను హైకోర్టు సగానికి కుదించింది. గతంలో అమలైన ఫీజులతో పోలిస్తే తాజాగా ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పెంచిన ఫీజులు భారీ గా ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. క్లినికల్ పీజీ వైద్య సీట్లకు పెంచిన ఫీజులను తగ్గిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంక్యూ-1 క్యాటగిరీ సీట్లకు యూనివర్సిటీ ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.లక్షకు, ఎంక్యూ-2, ఎంక్యూ-3 క్యాటగిరీ సీట్ల ఫీజును రూ.3 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు కుదించింది. ఈ తగ్గింపు ఉత్తర్వులు రిట్ పిటిషన్లపై తుది నిర్ణయం వెలువడే వరకు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

