ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవోగా రాజావత్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవోగా దీపక్ రాజావత్ నియమితులయ్యారు. ఈ నియామకం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు సంస్థ ప్రకటించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 18: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవోగా దీపక్ రాజావత్ నియమితులయ్యారు. ఈ నియామకం డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం రాజావత్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. సంస్థ ప్రస్తుతం 108 బోయింగ్ 737, ఎయిర్‌బస్ ఏ320 చెందిన విమానాలతో రోజుకు సుమారు 585 సర్వీసులను నడుపుతున్నది. వీటి ద్వారా దేశీయంగా 48, అంతర్జాతీయంగా 17 గమ్యస్థానాలకు సేవలందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

