మరో 900 కోట్ల అప్పు చేసిన తెలంగాణ
తెలంగాణ మరో రూ.900 కోట్లు అప్పు చేసింది. బాండ్ల విక్రయాల ద్వారా రాష్ర్టానికి రూ.900 కోట్లు కావాలని గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరగా, మంగళవారం మంజూరుకు అనుమతిచ్చింది. 18 ఏండ్ల కాల పరిమితితో ఆ రుణాన్ని పొందింది.
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరో రూ.900 కోట్లు అప్పు చేసింది. బాండ్ల విక్రయాల ద్వారా రాష్ర్టానికి రూ.900 కోట్లు కావాలని గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరగా, మంగళవారం మంజూరుకు అనుమతిచ్చింది. 18 ఏండ్ల కాల పరిమితితో ఆ రుణాన్ని పొందింది. దేశంలోని 13 రాష్ర్టాలకు మొత్తం రూ.19,592 కోట్ల రుణాలిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ.4,000 కోట్లు, అత్యల్పంగా అరుణాచల్‌ప్రదేశ్‌కు రూ.170 కోట్ల రుణం మంజూరు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- rbi
- Telangana
- Telangana debt
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

