హైదరాబాద్, జూన్23 (నమస్తే తెలంగాణ) : బోనాలను పురస్కరించుకుని బుధవారం నుంచి 29వ తేదీ వరకు ట్యాంక్ బండ్‌పై బీసీ చేతివృత్తిదారుల ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు.
ఎగ్జిబిషన్లో మట్టిపాత్రలు, వెదురు, పూసల ఉత్పత్తులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులు, తెలంగాణ వంటకాల స్టాల్స్ ఉండనున్నాయి. .