HomeTelanganaTelangana Governor Awards For Excellence Extended
ఎక్స్‌లెన్స్ అవార్డులకు దరఖాస్తు పొడిగింపు
గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్-2025 దరఖాస్తు గడువును ఈనెల 15 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్టు లోక్‌భవన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్-2025 దరఖాస్తు గడువును ఈనెల 15 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్టు లోక్‌భవన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.