నాలుగు జిల్లాలకు డీఈవోల నియామకం
రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు డీఈవోలను ప్రభుత్వం నియమించింది. కొందరిని బదిలీ చేయడంతోపాటు డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం డీఈవో వాసంతిని బదిలీ చేసి, ఖమ్మం జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు డీఈవోలను ప్రభుత్వం నియమించింది. కొందరిని బదిలీ చేయడంతోపాటు డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం డీఈవో వాసంతిని బదిలీ చేసి, ఖమ్మం జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
కొత్తగూడెం డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శంభుప్రసాద్‌ను భద్రాద్రి జిల్లా డీఈవోగా అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. కరీంనగర్ జిల్లా డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్ ప్రశాంత్‌రెడ్డిని వరంగల్ డీఈవోగా, నిర్మల్ డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావును సూర్యాపేట డీఈవోగా నియమించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

