పోరాటాల ఫలితమే తెలంగాణ.. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని తుంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మలేషియాలోని కౌలాలంపూర్ ఎంఈసీసీ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు, మైటా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని తుంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మలేషియాలోని కౌలాలంపూర్ ఎంఈసీసీ కన్వెన్షన్ సెంటర్లో బీఆర్ఎస్ నేతలు, మైటా సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుర్తుచేసుకుంటూ మలేషియాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఇక్కడి తెలంగాణ ప్రజలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కేసీఆర్ కృషితో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ ఎన్నారై కో నాయకుడు సురకంటి శ్రీనివాస్, మైటా అధ్యక్షుడు ఎస్ తిరుపతి, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి, ఉపేందర్‌గౌడ్, పడాల సతీశ్, మైటా, బీఆర్ఎస్ నేతలు మన్సూర్, సందీప్, జ్యోతి, మౌనిక, సుప్రియ, శశి, శివ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

