పెద్దపల్లిలో ఆగని తెలంగాణ ఎక్స్‌ప్రెస్
- ఆంధ్రా సూపర్‌ఫాస్ట్ రైలుకు హాల్టింగ్
- పట్టించుకోని బీజేపీ ఎంపీలు, నేతలు
- దక్షిణ మధ్య రైల్వే తీరుపై విమర్శలు
పెద్దపల్లి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు పెద్దపల్లి జంక్షన్, సమీప జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మారాయి. హైదరాబాద్ నాంపల్లి మీదుగా 12723/24 నంబర్‌తో నడిచే ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెద్దపల్లి జంక్షన్లో దక్షిణ మధ్య రైల్వే హాల్టింగ్ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అనుసంధానంగా ఉన్న ఈ రైలు పెద్దపల్లిలో నిలపకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అదేసమయంలో ఆంధ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలెవరూ పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

