Home
Telangana
Telangana Experiences Contrasting Weather As Day Temperatures Rise And Night Temperatures Drop
తెలంగాణలో భిన్న వాతావరణం
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి సమయం లో సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీ లు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళ ల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర పడిపోతున్నా యి.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి సమయం లో సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీ లు అధికంగా నమోదవుతున్నాయి. రాత్రి వేళ ల్లో 2 నుంచి 3 డిగ్రీల మేర పడిపోతున్నా యి. దీంతో చలిపులి పంజా విసురుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 14.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14.7, మెదక్, రంగారెడ్డి, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా ల్లో 14.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. మరోవైపు గురువారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

