హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదలకానున్నాయి.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఫలితాలను విడుదల చేయనున్నారు.