Tenth Results | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ నెల చివరివారంలో విడుదలకానున్నాయి. కాగా, పరీక్షలు తుది అంకానికి చేరుకున్నాయి. బుధవారం సోషల్ స్టడీస్ పేపర్తో పరీక్షలు పూర్తవుతాయి. మైనర్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఈనెల 3న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్) పేపర్-1, 4న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2కు పరీక్షలు జరుగుతాయి.