హైదరాబాద్/ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
612 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు వెల్లడించారు.