Home
Telangana
Tammineni Veerabhadram Demanded That The State Government Expedite The Construction Of The Sitarama Project And Provide Water To The Farmers
‘సీతారామ’ నిర్మాణం పూర్తిచేయండి: తమ్మినేని
సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం కమాన్బజార్, జూలై 29 : సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో నేపథ్యంలో ఇప్పటికే పత్తి, వరి నార్లు పోసుకున్న రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. కార్యక్రమంపార్టీ నేత పోతినేని సుదర్శన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

