ప్రతి జీపీకి సొంత భవనం
రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండేలా సాచ్యురేషన్ మోడ్లో భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,118 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని, వాటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు వెచ్చించిందని, ఇప్పటికే 3,269 జీపీ భవనాల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ ఏడాదిలో పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
- వేల గ్రామాల్లో రూ.800 కోట్లతో మహిళా సంఘాల భవనాలు : సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి సొంత భవనం ఉండేలా సాచ్యురేషన్ మోడ్లో భవనాల నిర్మాణాలు చేపడుతున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,118 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని, వాటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు వెచ్చించిందని, ఇప్పటికే 3,269 జీపీ భవనాల నిర్మాణ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయని, మిగిలిన పనులు ఈ ఏడాదిలో పూర్తిచేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీపీ భవనాలతోపాటు రాష్ట్రంలోని 8వేల గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.800 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

