డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్వాధీనం
బీఆర్ఎస్ ప్రభు త్వం నిరుపేదల కోసం మందమర్రి మున్సిపాలిటీలోని ప్రాణహిత కాలనీలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది. ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఇండ్ల పంపిణీలో జాప్యమైంది.
- మంచిర్యాల జిల్లాలో సంచలనం
మందమర్రి, జూలై 18 : బీఆర్ఎస్ ప్రభు త్వం నిరుపేదల కోసం మందమర్రి మున్సిపాలిటీలోని ప్రాణహిత కాలనీలో 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది. ఇంతలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఇండ్ల పంపిణీలో జాప్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల క్రితం 230 ఇండ్లను లాటరీ పద్ధతిన కేటాయించింది. మిగిలిన 330 ఇండ్లను కేటాయించేందుకు 444 మందితో అర్హుల జాబితాను ఇటీవల ప్రకటించింది. దీంతో మొదలైన వివాదం ఇండ్లను స్వాధీనం చే సుకొనే వరకు వెళ్లింది. విద్యానగర్ కాలనీకి చెందిన పలువురు శనివారం అధికారులు వేసిన తాళాలను పగుల గొట్టి.. ఇండ్లను స్వాధీనం చేసుకొని వేరే తాళాలు వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

