రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.

అందోల్/సంగారెడ్డి : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న పథకాలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ యాక్షన్ ప్లాన్ లో లబ్ధి చేకూరే విధంగా చూడాలని అధికారులకు సూచించారు.
గ్రామీణ ప్రాంత యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు రావు, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, వట్ పల్లి మండలాలకు చెందిన ఎంపీడీవోలు, అందోల్- జోగిపేట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు కూలీలు మృతి
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
ఆహారం వికటించి 41 మందికి అస్వస్థత
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన : మంత్రి సబిత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

