కొత్వాల్ చాణక్యం..!!
భారత జాతీయ కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు 1923 డిసెంబరులో కాకినాడలో జరిగాయి. ఈ మహాసభలో నైజాం ప్రాంతం నుంచి వంద మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ అఖిల భారత మహాసభలు 1923 డిసెంబరులో కాకినాడలో జరిగాయి. ఈ మహాసభలో నైజాం ప్రాంతం నుంచి వంద మంది వరకు ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరిలో తెలంగాణ, మహారాష్ర్ట, కర్నాటక సభ్యులున్నారు. ఆ మహాసభల్లో వీరంతో కలిసి ‘హైదరాబాద్ జాతీయ మహాసభ’ పేరుతో ఒక సభ నిర్వహించారు. దీనికి వామన్రావునాయక్ అధ్యక్షత వహించారు. ఆ మహాసభల ప్రభావంతో నిజాం రాజ్యంలోనూ బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని అరవై మంది సంతకాలు చేసి నిజాంకు వినతిపత్రం పంపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోరిన వారందరినీ దేశ బహిష్కారం చేస్తారేమోనని వాళ్లంతా భయపడ్డారు.
ఈ పరిణామాలపట్ల నిజాం ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అప్పటి కొత్వాల్ వెంకట్రామిరెడ్డి వారిపట్ల సానుభూతి చూపడం, ఆయన రాజకీయ చతురత వల్ల వారంతా ఆ గండం నుంచి గట్టెక్కారు. నిజాంకు వినపతి పత్రం అందిన తర్వాత కొత్వాల్ వెంకట్రామిరెడ్డితో చర్చించాడు. ఆయన వాళ్లపై చర్య తీసుకుంటే ఏదైనా ప్రజలనుంచి వ్యతిరేకత రావొచ్చని, దానివల్ల రాజ్యంలో అగ్గి రాజుకుంటుందని హెచ్చరించాడు. అప్పుడు నిజాం వీరిపట్ల ఉదారంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ వాళ్లు గండం గట్టెక్కిందని ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

