Hyderabad | కేటీఆర్‌కు సమస్యలు విన్నవించిన స్వచ్ఛ ఆటో రిక్షా టిప్పర్ కార్మికులు
Hyderabad | నగర పారిశుధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని యూనియన్ ప్రతినిధులు నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు.
హైదరాబాద్ : నగర పారిశుధ్యం ( Sanitations ) కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల ( Auto Tipper Workers ) సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని యూనియన్ ప్రతినిధులు నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కు వినతి పత్రం అందజేశారు. తమ ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆటో కార్మికులకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని, కార్మికులకు కార్పొరేట్ గౌరవంతో పాటు ప్రతి కార్మికునికి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో మహిళా కార్మికులకు కనీస వసతులు, వాష్‌రూమ్స్, టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యార్డు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇంటి చెత్త సేకరణ జీవో, బల్క్ గార్బేజ్ జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- auto-rickshaw
- Hyderabad
- KTR
- Swachh
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

