గాంధీజీ ఉద్యమ ప్రతీక ‘మెట్పల్లి ఖాధీ’
మహాత్ముడి పిలుపుతో స్వతంత్ర పోరాటంలో ఖాదీ తయారీ, చరఖా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది.
జగిత్యాల: మహాత్ముడి పిలుపుతో స్వతంత్ర పోరాటంలో ఖాదీ తయారీ, చరఖా ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో ఖాదీ తయారీ ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. పట్టణంలో వైద్యనాథ్ అనే వ్యక్తి చరఖా ద్వారా సేవలందించడం మొదలు పెట్టారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా అనే గృహాల్లో చరఖాలు, రాట్నాలు వెలిశాయి.
1929లో మెట్పల్లిలో గాంధీజీ పేరిట భారీ కార్ఖానా స్థాపించారు. దేశ్ముఖ్ వెంకట నర్సింగరావు 14 ఎకరాల స్థలం అందజేశారు. ఈ సంఘం క్రమంగా వృద్ధి చెంది స్వతంత్ర పోరాటానికి వేదికగా మారిపోయింది. ఖాదీ వస్ర్తాలు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేవారు. ఈ కార్ఖానాలో బోగ పాపయ్య పంతులు అమోఘంగా తన సేవలందించారు. మెట్పల్లి ఖాదీ తన స్వతంత్ర భావావేశాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తూనే ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

