Artificial Intelligence | ఉద్యోగాలు సృష్టిస్తున్న ఏఐ.. ఏఐతో పోతున్నవాటికంటే సృష్టించినవే ఎక్కువ: నోమురా
భారతదేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల కోల్పోతున్న ఉద్యోగాల కంటే సృష్టించబడుతున్నవే ఎక్కువ అని బ్లూంబర్గ్ ధ్రువీకరించిన నోమురా నివేదిక తెలిపింది.
- ఏఐతో పోతున్నవాటికంటే సృష్టించినవే ఎక్కువ: నోమురా
న్యూఢిల్లీ: భారతదేశంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల కోల్పోతున్న ఉద్యోగాల కంటే సృష్టించబడుతున్నవే ఎక్కువ అని బ్లూంబర్గ్ ధ్రువీకరించిన నోమురా నివేదిక తెలిపింది. ఏఐతో 31,921 ఉద్యోగాలు పోతే.. ఏఐ సంబంధిత రంగాల్లో 83,100 కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఒక వ్యక్తి ఏఐ ఉద్యోగం కోల్పోతే.. అదే ఏఐ వల్ల 2.6 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నట్టు తెలిపింది. ఏఐ వల్లనే ఉద్యోగాలు పోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే అంశంగా చెప్తున్నారు. నోమురా ఆర్థిక వేత్తలైన సోనల్ వర్మ, ఎస్సై యింగ్ తోహ్ అధ్యయనంలో ఆసియా ఖండంలో 2022 నుంచి 2026 ఆగస్టు వరకు ఏఐ వల్ల 69 రకాల ఉద్యోగాలు కోల్పోయినట్టు తేలింది. కానీ మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఏఐ వల్ల పోతున్న ఉద్యోగాలు, సృష్టిస్తున్న ఉద్యోగాలు ఒకే స్థాయిలో లేవు.ఏఐ రంగంలో నిపుణులకు ఉద్యోగాలు వస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

