Telangana Student | అస్సాంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Telangana Student | అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న ఐశ్వర్య, ఆమె ముగ్గురు స్నేహితులు గువాహటికి వచ్చారు.
గువాహటి: అస్సాంలోని గువాహటి ఐఐటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్య పుల్లూరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న ఐశ్వర్య, ఆమె ముగ్గురు స్నేహితులు గువాహటికి వచ్చారు. అంతకుముందే బుక్ చేసిన హోటల్ రూమ్‌లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. అప్పటికే వారు మత్తులో ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు. మరునాడు ఐశ్వర్య వాష్ రూమ్ వద్ద స్పృహతప్పి పడి ఉండటంతో ఆమెను గౌహతి మెడికల్ కాలేజీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఐశ్వర్య మరణానికి ఐఐటీ సిబ్బంది, విద్యార్థులు సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

