Boinapally Vinod Kumar | మహిళా సర్వీసుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం : బోయినపల్లి వినోద్ కుమార్
Boinapally Vinod Kumar | సుప్రీంకోర్టు మానవాళికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ : సుప్రీంకోర్టు ( Supreme Court ) మానవాళికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod Kumar ) అన్నారు. దేశంలో ఉన్న ప్రతి మహిళ సర్వీసు ( Women Service) ను నెలకు 30 వేలుగా నిర్ధారించడం అభినంద నీయమని అన్నారు.దేశంలో సుప్రీంకోర్టు తీర్పులు పార్లమెంట్ చట్టాలతో సమానమని పేర్కొన్నారు.
మహిళలు జాతి నిర్మాతలు అని పేర్కొనడంతో మహిళలకు సమాజంలో విలువ పెరుగు తుందని, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు లలితా రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా మాట్లాడుతూ సమాజంలో మహిళల పనికి ఇప్పటి వరకు గుర్తింపు రాలేదని,గృహిణీపై పురుషులు ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు మహిళలను గౌరవిస్తూ సంచలన తీర్పు ఇచ్చిందని అన్నారు.మహిళలను యంత్రాలుగా చూసే సమాజంలో సుప్రీం కోర్టు తీర్పుతో మహిళలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

