‘ఓటుకు నోటు’ కేసు.. విచారణ దీపావళి తర్వాతే వాయిదా వేసిన సుప్రీంకోర్టు
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో తన వాదనలు వినాలని కోరుతూ మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడంతో అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల అనుమతించింది.
తమపై ఏసీబీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లు, అనుబంధ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి మంగళవారం విచారణకు రాగా న్యాయవాదులకు సమయం , బెంచ్ లభ్యత తదితర కారణాల వల్ల వాయిదా పడింది. దీపావళి తర్వాత ఈ పిటిషన్లపై విచారణ జరుపనున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

