MS Dhoni: ఐపీఎల్‌కు మహీ రిటైర్మెంట్.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా ధోనీ
MS Dhoni: ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్ అయ్యాడు. 2027 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సీఎస్కే తరపున 272 మ్యాచ్‌లు ఆడిన అతను 5314 రన్స్ చేశాడు.
చెన్నై : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni).. ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు. 2027 సీజన్‌కు ముందు అతను కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్లేయర్‌గా రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ.. ఇక వచ్చే సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెంటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని సీఎఎస్కే తన ఎక్స్ అకౌంట్లో కన్ఫర్మ్ చేసింది. ఐపీఎల్ 2027 నుంచి సీఎస్కే మెంటర్‌గా ధోనీ కొత్త అధ్యాయం మొదలువుతుందని ఆ పోస్టులో వెల్లడించారు. ధోనీ లేకుండా సీఎస్కే లేదు అని, రెండు దశాబ్ధాలుగా.. ఒక్కటిగా ఎదిగామని, విజయాలు.. ఓటములు కలిగినా, అది మా మధ్య ఉందని సీఎస్కే ఓనర్ ఎన్ శ్రీనివాసన్ తెలిపారు.
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS has been at the heart of our journey from the very beginning.
From leading us to glory to guiding the next generation of Super Kings, Thala will always be a part of our identity. And Chennai will always be his home.
Read more : https://t.co/YKsoHYE51A
#WhistlePodu
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
ధోనీ నేతృత్వంలోని సీఎస్కే జట్టు అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. కెప్టెన్‌గానే కాకుండా ఆ లీగ్‌లోనే ఉత్తమ బ్యాటర్‌గా కూడా ధోనీ ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్ కింగ్స్ జట్టులో అత్యధిక రన్స్ చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. సీఎస్కే తరపున 272 మ్యాచ్‌లు ఆడిన అతను 5314 రన్స్ చేశాడు. అనేక మ్యాచ్‌ల్లో ఫినిషింగ్ టచ్ ఇస్తూ క్రికెట్ అభిమానుల్ని ఆకట్టుకున్నాడు.
“𝐓𝐫𝐮𝐬𝐭 𝐢𝐬 𝐰𝐡𝐚𝐭 𝐦𝐚𝐝𝐞 𝐭𝐡𝐢𝐬 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲 𝐩𝐨𝐬𝐬𝐢𝐛𝐥𝐞.” https://t.co/LA97JA5s9W
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MS Dhoni: ఐపీఎల్‌కు మహీ రిటైర్మెంట్.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా ధోనీ
Harish Rao | సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులకు ఎగనామం.. మీ బోనస్ అంతా బోగస్ : హరీశ్ రావు
KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథలో ఎందుకు లేదు? : కేటీఆర్
Bilkis Bano: మళ్లీ భయమేస్తోంది: బిల్కిస్ బానో
Tiger Shroff | వన్ మోర్ ఛాన్స్.. కాల్పుల ఘటన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

