KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథలో ఎందుకు లేదు? : కేటీఆర్
KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథ ( బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగడ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు.
KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథ ( బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదు.. తెలంగాణ ప్రజల పోరాట ఫలితమని స్పష్టం చేశారు.
కాగా, అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ జ్ఞాపకాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమంలో భాగంగా 2011 నవంబర్ 16 నుంచి 21 వరకు నిర్వహించిన పాదయాత్ర (ఫుట్ మార్చ్)కు 15 ఏళ్లు పూర్తయ్యిందని తెలిపారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఆరు రోజుల పాదయాత్ర తనకు గొప్ప జ్ఞాపకమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MS Dhoni: ఐపీఎల్‌కు మహీ రిటైర్మెంట్.. చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్‌గా ధోనీ
Harish Rao | సన్నవడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులకు ఎగనామం.. మీ బోనస్ అంతా బోగస్ : హరీశ్ రావు
KTR | సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథలో ఎందుకు లేదు? : కేటీఆర్
Bilkis Bano: మళ్లీ భయమేస్తోంది: బిల్కిస్ బానో
Tiger Shroff | వన్ మోర్ ఛాన్స్.. కాల్పుల ఘటన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్!
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

