శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని ఆదివారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ సతీమణి కల్పనాదాస్తో కలిసి దర్శించుకొన్నారు.
వీరి వెంట సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నర్సింహ దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న స్వాగతం పలికారు.
– శ్రీశైలం