పంట భూములకు సీతారామ జలాలు అందించండి
తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు.
- రామచంద్రాపురం కాలువ వద్ద రైతుల నిరసన
జూలూరుపాడు, జూలై 17 : తమ పంట భూములకు సీతారామ ప్రాజెక్టు పిల్ల కాలువల ద్వారా నీరందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రామచంద్రాపురం సమీపంలోని ప్రధాన కాలువపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకుడు చందర్, రైతులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోనే సాగునీటి సదుపాయం లేని ఏకైక మండలంగా జూలూరుపాడు ఉందని, ఇదే మండలం మీదుగా సీతారామ జలాలు వెళ్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. వెంటనే సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

