ఆర్వీఎం కాలేజీలో విద్యార్థుల ఆందోళన
సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు చెందిన ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాపకులు మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం తరగతులు బహిష్కరించి నిరసనకు దిగారు.
ములుగు, జూన్ 19: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు చెందిన ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాపకులు మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం తరగతులు బహిష్కరించి నిరసనకు దిగారు. పారామెడికల్ కోర్సును అభ్యసిస్తున్న తమకు ఉద్దేశపూర్వకంగా ఓవర్‌టైమ్ డ్యూటీలు వేయడంతో ఏకాగ్రతతో చదువలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేవిషయమై బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ విద్యార్ధులు మంగళవారం కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల సీఈవో శ్రీనివాస్‌రావు హామీతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

