
హైదరాబాద్ : సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ ఏకతాటి పైకొచ్చి కేంద్రంలోని బీజేపీ పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి.
బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఇచ్చిన 72 గంటల పిలుపు మేరకు గురువారం తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఆందోళనలు చేపట్టారు. బొగ్గు గనుల వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..



మంచిర్యాల జిల్లాలో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
