Stephen Raveendra | బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే ఖబడ్దార్.. పెట్రోల్, డీజిల్ కొరతపై స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్
Stephen Raveendra | రా ష్ట్రంలో పెట్రోల్, డీ జిల్ కొరత అసలే లేదని, ఎవరైనా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు.
Stephen Raveendra | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): రా ష్ట్రంలో పెట్రోల్, డీ జిల్ కొరత అసలే లేదని, ఎవరైనా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ ఉంచినా లేదా ప్రజలను భయపెట్టేలా పుకార్లు చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
పెట్రోల్, డీజిల్ కొరత ఉన్నదని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో సరిపడా ని ల్వలు అందుబాటులో ఉన్నాయని తె లిపారు. రాష్ట్రంలో రోజుకు 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,081 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 18,524 కిలో లీటర్ల ఇంధనం ఎలాంటి ఇబ్బందులు లే కుండా సరఫరా అవుతున్నట్టు చెప్పా రు. ఎవరూ ఆందోళనతో బంకుల వద్ద కు పరుగులు తీయవద్దని హితవు పలికారు. ఇండ్లలో నిల్వ చేసుకోవద్దని హె చ్చరించారు. ఫిర్యాదులు, సమస్యలు పౌరసరఫరాల శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1967కు కాల్ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

