హైదరాబాద్, ఏప్రిల్ 4 : డీఆర్డీవోలో భాగమైన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీ (డీఎల్ఆర్ఎల్) హైదరాబాద్ డైరెక్టర్‌గా నూతి శ్రీనివాస్‌రావు నియమతులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. శ్రీనివాస్‌రావు జేఎన్టీయూ నుంచి డిజిటల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పూర్తి చేశారు.