కుల వృత్తులపై ఆంక్షలు ఎలా విధిస్తారు?: శ్రీనివాస్‌గౌడ్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధించడం, ధిక్కరించిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధించడం, ధిక్కరించిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్లు గీయడం, చేపలు పట్టడం, అమ్మడం, చావు డప్పులు కొట్టడం, బట్టలు ఉతకడం, క్షవరం చేయడం తదితర వాటిపై రేట్లు నిర్ణయించి.. ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధిక్కరించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో నాయీ బ్రాహ్మణులు, రజకులు, గొల్ల కురమలు, గీత కార్మికులు, మత్స్యకారుల సామాజిక వివక్షపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఓబీసీ అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ దేవరాజు, బాధితులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

