Home
Telangana
Sridhar Babu Launches Digital Marketing Portal Through Meeseva To Empower Local Businesses
మీ సేవ ద్వారా డిజిటల్ మార్కెటింగ్: శ్రీధర్ బాబు
మీ సేవ ద్వారా స్థానిక వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా కొత్త పోర్టల్, హెల్ప్‌లైన్ నంబర్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. బుధవారం గచ్చిబౌలిలో మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మీ సేవ కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మీ సేవ ద్వారా స్థానిక వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్ సహాయం కోరేలా కొత్త పోర్టల్, హెల్ప్‌లైన్ నంబర్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. బుధవారం గచ్చిబౌలిలో మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మీ సేవ కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో 5వేలకు పైగా మీ సేవ కేంద్రాలు ఉన్నాయని, వీటి ద్వారా చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ అవకాశాలను చేరువ చేయొచ్చని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్‌కు meeseva.telangana.gov.in పోర్టల్‌ను సందర్శించాలని, ఎంక్వైరీలకు 1100/1800-425-1110 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

