ఖమ్మం, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శమని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఇందుకుకోసం కార్యకర్తలు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చా రు. గ్రామాల్లో ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్ర చారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. కార్యక్రమం లో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు