పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేక సీట్లు
పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేక ప్రయోజనం కలిగేలా 232 సీట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్‌డీఏ) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ప్రత్యేకంగా శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
- 232 సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- పబ్లిక్ హెల్త్ డాక్టర్స్అసోసియేషన్ హర్షం సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు ప్రత్యేక ప్రయోజనం కలిగేలా 232 సీట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్‌డీఏ) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రగతిభవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ప్రత్యేకంగా శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నమెంట్ టీచింగ్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులకు టీపీహెచ్‌డీఏ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కత్తి జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

