నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం!
నకిలీ కరెన్సీ నోట్ల తో మోసాలకు పాల్పడుతున్న విదేశీ నిందితుడిని అరెస్ట్ చేసి మూడు కట్టల బ్లాక్ కలర్, రూ.500 నోట్ల సైజు కాగితాలు, రూ.2 వేల నగదుతోపాటు సెల్ఫోన్ స్వా ధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
- వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్చంద్రపవార్
నీలగిరి, ఏప్రిల్ 9: నకిలీ కరెన్సీ నోట్ల తో మోసాలకు పాల్పడుతున్న విదేశీ నిందితుడిని అరెస్ట్ చేసి మూడు కట్టల బ్లాక్ కలర్, రూ.500 నోట్ల సైజు కాగితాలు, రూ.2 వేల నగదుతోపాటు సెల్ఫోన్ స్వా ధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్సీ శరత్చంద్ర పవార్ తెలిపారు. గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాలి దేశానికి చెందిన సాల్మన్ ఉమ్ దా లియా, గోటియాసౌన్గాలో రెండు సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి కొంతమందితో కలిసి నకిలీ కరెన్సీతో మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఈనెల 6న తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం దాబా వద్ద ఎంగూరి జానయ్య నుంచి లక్ష రుపాయల అసలు కరెన్సీ తీసుకొని రూ.5 లక్షల నోట్ల కట్టగా నమ్మబలికి, పైభాగంలో నాలుగు ఒరిజనల్ 500 నోట్లు చూపించి మిగతా భా గంలో నల్లటి కాగితాలు ఇచ్చారు. మోసపోయిన గ్రహించిన బాధితుడు.. ఆతర్వాత పక్కాగా ప్లాన్ చేసి నిందితుడిని పోలీసులకు పట్టించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

