హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలిదశ తెలంగాణ సాయుధ పోరాటలంలో ఆమె రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. కాగా, ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
సిద్దిపేటలో..
జనగామలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో
పెద్దపల్లి జిల్లాలో..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..