దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు వెంబడి నార్సింగి-గండిపేట మార్గంలో ‘సోలార్ రూఫ్‌టాప్ సైకిల్ ట్రాక్’ పూర్తయ్యింది.
దీనికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా, నిర్మాణం పూరతి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది.