సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఏచూరి
సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభల చివరి రోజు ఆదివారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభల చివరి రోజు ఆదివారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. సీపీఎంను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టంచేశారు. కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

