Home
Telangana
Sircilla Handloom Artist Veldi Hariprasad Meets Governor Shivpratap Shukla In Hyderabad
చేనేత కళాకారుడికి గవర్నర్ అభినందనలు
సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురువారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, జీ 20లోగో నేసి ప్రధాని ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ను గవర్నర్ సత్కరించి, అభినందించారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 26 : సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురువారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, జీ 20లోగో నేసి ప్రధాని ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ను గవర్నర్ సత్కరించి, అభినందించారు.
ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ, వెదురుతో చేసిన సిరిసిల్ల మరమగ్గం జ్ఞాపికను గవర్నర్‌కు అందజేసినట్టు పేర్కొన్నారు. త్వరలోనే సిరిసిల్లను సందర్శించి ఇక్కడి కార్మికుల స్థితిగతులను తెలుసుకుంటానని గవర్నర్ చెప్పినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

